నందిమల్ల తిరుమలయ్య పార్థివదేహానికి నివాళులర్పించిన మాజీమంత్రి నిరంజన్ రెడ్డి

TEJA NEWS

నందిమల్ల తిరుమలయ్య పార్థివదేహానికి నివాళులర్పించిన మాజీమంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి : బిఆర్ఎస్ మీడియా సెల్ కన్వీనర్ నందిమల్ల అశోక్ తండ్రి
మాజీ సింగిల్ విండో అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ నందిమల్ల తిరుమలయ్య తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తిరుమలయ్య నివాసానికి చేరుకొని ఆయన పార్టీవదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తిరుమలయ్య కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యాన్ని కల్పించారు మాజీ మంత్రి వెంట వాకిటి శ్రీధర్ పల్సర్ రమేష్ గౌడ్ వెంకట్రావు భాను ప్రకాష్ ఇమ్రాన్ డేగ మహేశ్వర్ రెడ్డి బాలరాజు జోహార్ హుస్సేన్ సునీల్ వాల్మీకి సయ్యద్ ముని కుమార్ తదితరులు ఉన్నారు

You cannot copy content of this page

Scroll to Top