చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య సమక్షంలో చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని ఊరెళ్ల గ్రామ వాసి BRS పార్టీ నాయకులు చేవెళ్ల మండల వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, యునూస్, కుమార్,ఇస్మాయిల్, జంగం ప్రసాద్, ఉబ్బటి ఆనందం, MD షరీఫ్ ఖాన్, M సతీష్, కర్నె వీరేశం, k ప్రభు, k విష్ణు, హైమత్ వారి అనుచరులు 80 మంది చేవెళ్ల పట్టణ వాసి అత్తెల్లి భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఎమ్మెల్యే వారినీ పార్టీలోకి ఆహ్వానిస్తూ… శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
