శ్రీమెరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిర కార్యక్రమం

TEJA NEWS

శ్రీమెరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిర కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామం ZPHS గవర్నమెంట్ స్కూల్ లో శ్రీమెరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు నిర్వహించిన ఉచిత వైద్య శిబిర కార్యక్రమo లో పాల్గొని ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో వీరారెడ్డి,సాయిలు,సతీష్,వెంకు,సోనీ,పాపయ్య,శ్రీకాంత్,మహేష్,శ్రవణ్,శివ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top