ప్రజా ఆమోదం లేని గొల్లపల్లి, చీర్కపల్లి రిజర్వాయర్ ను వెంటనే నీలిపివేయాలి…………….
సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ డిమాండ్
వనపర్తి : ప్రజా ఆమోదం లేని గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ను నిలిపివేయాలని గత
39 రోజులు గా గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ వ్యతిరేక అఖిలపక్ష పోరాట సమితి రైతులు చేస్తున్న ధర్నా శిభిరాన్ని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ శుక్రవారం సంద ర్శించారు. ఈ సందర్బంగా శంకర్ గౌడ్ మాట్లాడు తు ప్రాజెక్ట్ నిర్మించాలన్నా అకడి రైతుల అభిప్రాయాలు తీసుకోని అందరికి ఆమోదం అయితే ప్రాజెక్ట్ నిర్మించాలి.రైతుల కోసం నిర్మించాలనే ప్రాజెక్ట్ మాకొద్దు అంటూ రైతుళ్ళు ధర్నా చేస్తుంటే ప్రభుత్వం స్పందించక పోవడం దారుణం అన్నారు. రాజ్యాంగ ప్రకారం రైతుల అభిప్రాయ సేకరణ చేయకుండ ప్రాజెక్టును నిర్మించడం ఆన్యాయం.యెదుల రిజర్వాయర్ దగ్గరానే ఉండగా గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ అవసరం లేదు.
గొల్లపల్లి చీర్కపల్లి రైతులు సన్న కారు రైతులు వారందరికి 2 లెధా,3 ఎకరాల కంటె ఎక్కువ భూములు లేని వారు.ఉన్న భూముల ప్రాజెక్టులో పోతే వాళ్ళు ఎల్లా బ్రతుకుతారనీ ఆవేదన వ్యక్తం చేశారుఒకప్పుడు భూములు లేక వారి తాతలు బొంబాయి , భూస్వాములు దగ్గర వెట్టి చాకిరి చేసివారి, రక్తము దారపోసి వారసులకోసం 2 ,3 ఎకరాల భూములు కొన్నారు. ఇ పుడు వారి వారసులు ఉన్న భూములు ప్రాజెక్ట్ లో పోతే వారు జీవనోపాధి కొసము మల్లి బొంబాయి పోవాలిసి వస్తుంది. కావున ప్రభుత్వం వెంటనే గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ రైతుల ఆమోదం లేదు కావున నిర్మాణం పనులు నిలిపి వేసి గొల్లపల్లి చీర్కపల్లి రైతులకు న్యాయం చేయాలన్నీ రైతుల తరఫున శంకర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
*ఈ ధర్నా కార్యక్రమం లో కవి జనజ్వాల ,రాంరెడ్డి, శ్రీవర్దన్ రెడ్డి,రాములు, మహామూద్,స్వామి,
