యడ్లపాడు గ్రామ వాస్తవ్యులు కర్నాటి సుబ్బారావు తండ్రి వెంకటేశ్వర్లు నిన్న సాయంత్రం స్వర్గస్తులైనారు.ఈ విషయంతెలుసుకొని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్దివదేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేసిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్.ఈ కార్యక్రమంలో వారి వెంట కల్లూరి బుజ్జి, రాచమంటి చింతారావు, వేగిశెన అంజిరాజు, కల్లూరు బుల్లియ్య,పోపూరి వేణు తదితరులున్నారు
