కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న బీఆర్ఎస్ నాయకులు, కండువా లు కప్పి స్వాగతించిన ఎమ్మెల్యే మెగా రెడ్డి

TEJA NEWS

కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న బీఆర్ఎస్ నాయకులు, కండువా లు కప్పి స్వాగతించిన ఎమ్మెల్యే మెగా రెడ్డి


వనపర్తి నియోజకవర్గం లోని
గోపాల్పేట మండలం మున్ననూరు గ్రామానికి చెందిన పలువురు BRS పార్టీ, డి.ఎస్.పి పార్టీ సీనియర్ నాయకులు, యువకులు శనివారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీరమల్లు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు

వీరికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి తన నివాస కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు

పార్టీలో చేరిన వారిలో మున్ననూరు గ్రామ బి ఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు డి. కృష్ణారావు
_ బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు_ అడ్డాకుల దేవయ్య
అడ్డాకుల అంజనయ్య
డి.ఎస్.పి పార్టీ గ్రామ నాయకులు
హరీష్, హరిబాబు నరసింహ, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు అగ్రరపు బాలకృష్టయ్య అగ్రరపు శివ, కావలి యాదయ్య, డి శివ, Aతిరుపతయ్య, వంగూరు రవి, టి
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నవీన్ రెడ్డి, గోకారి శేషు, యంగని మధు తోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు

కార్యక్రమంలో గోపాల్పేట ఉమ్మడి మండలం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ సత్యశీలరెడ్డి ఆర్ సత్యన్న
కే నరసింహ కావలి రాములు
ఈ రాజేశ్వర్ రెడ్డి, కే చంద్రయ్య
ఎం బాలపీరు
బి శివ శంకర్ గౌడ్, కే శివ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top