ఈర్ల సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు

TEJA NEWS

ఈర్ల సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు

కోదాడ సూర్యాపేట జిల్లా)

కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలో కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఈర్ల సీతారాం రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి ఉత్తంకుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ మండలానికి వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేశారని కొనియాడారు గణపవరం గ్రామంలో మేళ్లచెరువు రోడ్డు నుంచి గ్రామాల్లోకి రావడానికి ఇరువైపులా తారు రోడ్డు నిర్మించి ప్రజలకు సుఖమైన ప్రయాణాన్ని అందించారని తెలిపారు అలాగే జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు అందుకొని ప్రజలకు మరింత కాలం వారు సేవలందించాలని భగవంతుడు వారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అయన ఆకాంక్షించారు.

అనంతరం స్వీట్లు పంపిణీ చేసి పెద్ద ఎత్తున బాణాసంచి కాల్చారుఈ కార్యక్రమంలో కోదాడ మాజీ ఎంపీపీ మల్లెల రాణి బ్రహ్మయ్య, కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, గణపవరం గ్రంథాలయ చైర్మన్ వట్టికూటి వెంకటేశ్వర్లు తొగర్రాయి వేణుగోపాల స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ అమరనాయుని వెంకటేశ్వరరావు రామలక్ష్మి పురం గ్రామ శాఖ అధ్యక్షులు కొప్పుల సాగర్ రెడ్డి ఎర్రవరం గ్రామ శాఖ అధ్యక్షులు ఎస్కే లతీఫ్ కాంగ్రెస్ నాయకులు కొప్పుల సుభాష్ రెడ్డి వేమూరి మధు లిక్కి గురవమ్మ వెంకటయ్య, బండి చిన్నకోటయ్య, బండి సత్యం ,కాసాని శ్రీనివాసరావు పిడమర్తి బిక్షాలు, పిడమర్తి వెంకట్రావు,మాజీ ఎంపీటీసీ సింగారెడ్డి హిమబిందు సుమన్ రెడ్డి కాసాని శ్రీనివాసరావు, నల్లబండగూడెం మాజీ సర్పంచ్ యలమర్తి, సుశీల బెంజిమెన్ ,శరభయ్య దొరకుంట మాజీ సర్పంచ్ గద్దె వెంకటేశ్వర్లు, పిడమర్తి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top