నర్మెట్ట సరోజన సంవత్సరికం లో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు …
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 44వ కడిపికొండ గ్రామానికి చెందిన మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్మెట్ట వెంకటరమణ గౌడ్, వేణు గౌడ్ తల్లి గారైన నర్మెట సరోజన సంవత్సరీకంలో పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు …
అనంతరం కాజీపేట మండల పార్టీ అధ్యక్షుడు సారంపల్లి శ్రీనివాస్ రెడ్డి కంటి ఆపరేషన్ చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంగా వారి ఇంటికి వెళ్లి అతని పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు ..
ఎమ్మెల్యే వెంట కాజీపేట మండలం పరిధిలోని ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
