అభివృద్ధికి పట్టం.
వైస్ చైర్మన్
మాల నర్సింలు.
అలంపూర్ : ప్రజలంతా అభివృద్ధికి పట్టం కట్టారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మాల నరసింహులు అన్నారు.
ప్రజల అభీష్టo మేరకు మున్సిపాలిటీ ని అన్ని రకాల అభివృద్ధి పథంలో, అందరి సహకారంతో అద్భుత ప్రగతి సాధిస్తుందని ఈ సందర్భంగా నరసింహులు అన్నారు.
పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వైస్ చైర్మన్ మాల నర్సింహులుకు శాలువా పూలమాలతో సన్మానించిన
గంగాధర్ రెడ్డి , రోడ్డ శ్రీనివాస్ ,వడ్ల మోహన్ రాజు.
