నూతన బోరెవెల్స్ మరియు వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవo

TEJA NEWS

నూతన బోరెవెల్స్ మరియు వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి పరిధిలోని కౌసల్య కాలనీ లోని చిల్డ్రన్స్ పార్క్ లో నీరు లేక ఇబ్బంది పడుతున్నామని గత నేల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ని సంప్రదించి విన్నపించగా సదరు అధికారులతో మాట్లాడి నూతన బోరెవెల్స్ మంజూరు చేయించి మరియు తన సొంత ఖర్చుతో వాటర్ ట్యాంక్ (10,000Ltrs ) ఇప్పించడం జరిగింది. కావున నూతన బోరెవెల్స్ మరియు వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి మరియు NMC అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డి * . అనంతరం కాలనీ అస్సోసియేషన్ వారు హర్షం వ్యక్తం చేస్తూ శాల్వాతో సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, కృష్ణ యాదవ్,వేణు గోపాల్ రెడ్డి, నవీన్, హరీష్ రెడ్డి, గంగ రెడ్డి, సంతోష్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ప్రసాద్ రావు, వెంకట్ రెడ్డి, రంజిత్, నాగేశ్వర్ రెడ్డి మరియు కాలనీ అస్సోసియేషన్ వాసులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top