పూరి జగన్నాథుడి రథయాత్ర పురస్కరించుకొని..

TEJA NEWS

పూరి జగన్నాథుడి రథయాత్ర పురస్కరించుకొని..

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో గల జగన్నాథుడి దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . ఈ సందర్భంగా అన్న ప్రసాద వితరణ కోసం లక్ష రూపాయల విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పటాన్చెరు సీఐ వినాయక్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top