డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు ఎస్ఐ మాధవరెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా పట్టుబడ్డ షేక్ గౌస్, తండ్రి జూనిమియ్యా, వయసు సుమారుగా 46 సంవత్సరాలు, వృత్తి లారీ డ్రైవర్, హజారిగూడ, పేరూర్ మండలం, నల్గొండ జిల్లా, రెండు రోజులు జైలు శిక్ష 100 రూపాయలు ఫైన్ విధించినట్టుగా కల్వకుర్తి ఎస్ఐ మాధవరెడ్డి తెలిపారు, మద్యం సేవించి నడిపేవారు ఎలాంటి వారైనా ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందే అంటున్నారు కల్వకుర్తి ఎస్సై మాధవరెడ్డి.
