నూతనంగా నియమితులైన జిల్లా కలెక్టర్ ని కలిసిన నియోజకవర్గ ఇంచార్జి|

TEJA NEWS

నూతనంగా నియమితులైన జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నియోజకవర్గ ఇంచార్జి||

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గా మను చౌదరి నూతనంగా నియమితులైన సందర్బంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆద్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛని అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి , మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే. సుధీర్ రెడ్డి , కూకట్పల్లి నియోజకవర్గ ఇంచార్జి బండి రమేష్ , మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి వజ్రేష్ యాదవ్ , ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జి పరమేష్ రెడ్డి , టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి , మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గ్రంధాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి , సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోల్ల సంజీవ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top