విఘ్నాలను తొలగించి విజయం చేకూర్చే దైవం విజయ గణపతి

TEJA NEWS

విఘ్నాలను తొలగించి విజయం చేకూర్చే దైవం విజయ గణపతి : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ …

132 – జీడిమెట్ల డివిజన్ న్యూ వివేకానంద నగర్ లో నూతనంగా నిర్మించిన విజయ గణపతి దేవాలయంలో స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ముఖ్యఅతిధిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ….. విఘ్నాలను తొలగించి విజయం చేకూర్చే దైవం విజయ గణపతి అని అన్నారు. స్వామి వారి కరుణా కటాక్షాలు భక్తులందరిపై ఉండాలన్నారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఎస్. దాస్ గౌడ్, కె. బుచ్చి రెడ్డి, బి. ఆర్. విశాల్, ఆర్. అనిల్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ జీడిమెట్ల డివిజన్ సమన్వయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top