శ్రీనివాస్ నగర్ ఫేస్-3 లో మంచినీటి మరియు డ్రైనేజీ సమస్యతో

TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి శ్రీనివాస్ నగర్ ఫేస్-3 లో మంచినీటి మరియు డ్రైనేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని తెలియజేయడంతో కాలనీ వాసులతో కలిసి కాలనీ లో పర్యటించి కాలనీ లో ఉన్న సమస్యల యొక్క వివరాలను అడిగి తెలుసుకొని సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత వాటర్ వర్క్స్ అధికారులను కోరిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో కాలనీ అధ్యక్షులు రవి,శ్రవణ్ బోస్,అలివేలు, సంపత్,సురేందర్,సుధాకర్ ,నారాయణ,శ్రీనివాస్ ,చక్రి,ఎశ్వంత్,శివ శంకర్,మహేష్,రామ్మూర్తి,నోముల శ్రీనివాస్,జగన్,రామకృష్ణ,అప్పారావు,అనురాధ,పద్మావతి,నారాయణ,సోను,అనిల్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top